కృష్ణా జిల్లా కోడూరు మండలం లింగారెడ్డిపాలెం గ్రామ శివారు పెద్దగుడు మోటు గ్రామంలో.. 104 సంచార వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అరబిందో ఫార్మా కంపెనీ వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ వైద్య సేవలను.. మచిలీపట్నం ఆపరేషనల్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్ సూచనలతో వైద్యాధికారిణి ఎల్వి కిరణ్ బేడి సాధారణ వైద్య సేవలతో పాటు.. షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలు, గర్భిణీలకు ఈసీజీ పరీక్షలు సైతం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు బీపీ, షుగర్ పరీక్షలు చేసి ఉచితంగా మందులను అందించారు.
అరబిందో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో 104 సంచార వైద్య శిబిరం
కృష్ణా జిల్లా కోడూరు మండలం లింగారెడ్డిపాలెం గ్రామ శివారు పెద్దగుడు మోటు గ్రామంలో.. అరబిందో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో 104 సంచార వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు బీపీ, షుగర్ పరీక్షలు చేసి ఉచితంగా మందులను అందించారు.
అరబిందో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో 104 సంచార వైద్య శిబిరం