ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి విమర్శించారు. తనను అక్రమంగా నిర్బంధించడానికి.. కొవిడ్ పాజిటివ్ వచ్చిందంటూ తప్పుడు పత్రాలు చూపించి కుట్ర పన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న ఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని దీపక్‌రెడ్డి డిమాండ్ చేశారు.
నన్ను అక్రమంగా నిర్బంధించడానికి కుట్ర పన్నారు: ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి - ప్రభుత్వంపై ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి విమర్శలు
ప్రభుత్వం తప్పుడు పత్రాలు చూపించి ..తనను అక్రమంగా నిర్బంధించడానికి కుట్ర పన్నుతోందని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఆరోపించారు.
![నన్ను అక్రమంగా నిర్బంధించడానికి కుట్ర పన్నారు: ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి mlc deepak reddy comments on jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8699240-183-8699240-1599379626324.jpg)
ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి