కృష్ణాజిల్లా గన్నవరంలో తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పార్టీ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని అర్జునుడు అన్నారు. నాయకుడిగా కాక, సేవకుడుగా పనిచేస్తానని చెప్పారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
తెదేపా కార్యాలయానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు - tdp mlc batchula arjunudu latest news
కృష్ణాజిల్లా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గన్నవరంలో తెదేపా కార్యాలయానికి శంకుస్థాపన