తెదేపా సీనియర్ నేత ఎర్రన్నాయుడు వర్థంతి కార్యక్రమాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు, వికలాంగుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ద్వారపనేని నరేంద్ర తదితరులు ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. దేశరాజకీయాల్లో ఎర్రన్నాయుడి పాత్ర, పార్టీకి చేసిన సేవలను ఈసందర్భంగా గుర్తుచేసుకున్నారు
ఎర్రన్నాయుడికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ అశోక్ బాబు - tdp senior leader yerranna naidu death anniversary
విజయవాడలో తెదేపా సీనియర్ నేత ఎర్రన్నాయుడు వర్థంతిని ఎమ్మెల్సీ అశోక్బాబు నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. దేశరాజకీయాల్లో ఎర్రన్నాయుడి పాత్రను, పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఎర్రన్నాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ అశోక్ బాబు
ఇవీ చదవండి