కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న వారిలో 500 మంది అర్హులైన వారికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ 86 లక్షల విలువైన చెక్కుల పంపిణీ చేశారు. ప్రజా ఆరోగ్యంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టితో అర్హులైన వారికి సహాయనిధి చెక్కులను తక్షణమే మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - taja news of mylavaram
కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి చెక్కులు పంపిణీ చేశారు.

mla vasntha krishna prasad distrbuted cmrf cheques