మైలవరంలో ఎమ్మెల్యే వసంతకృష్ణ ఆకస్మిక పర్యటన - vasantha krishna taaza news
కృష్ణా జిల్లా మైలవరంలో ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ పర్యటించారు. స్థానిక దేవుని చెరువు స్థానికులను కలిసి సమస్యలపై ఆరా తీశారు. పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిత్యం వార్డులో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మైలవరం వైకాపా నాయకులు, అధికారులు, వాలంటీర్లు, గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
మైలవరంలో ఎమ్మెల్యే వసంతకృష్ణ ఆకస్మిక పర్యటన