కృష్ణా జిల్లా మైలవరం మండలం చంద్రాల గ్రామంలో శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ది 'నా విధానం నా నినాదం' అని స్పష్టం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమ చేస్తున్న అసత్య అరోపణలు, తప్పుడు విధానాల గురించి తీవ్రంగా దుయ్యబట్టారు. విద్యార్థులకు జగనన్న విద్యా కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన - మైలవరంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ శ్రీకారం
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృష్ణా జిల్లా మైలవరం మండలం చంద్రాల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ శ్రీకారం