కృష్ణాజిల్లా ఐతవరం గ్రామంలో మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు సహకారంతో ఆంజనేయస్వామి దేవాలయం పునఃనిర్మాణం జరుగుతోంది. దేవాలయానికి దర్వాజ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పనులను పరిశీలించారు.
ఆంజనేయస్వామి దేవాలయానికి దర్వాజ ప్రతిష్ట చేసిన ఎమ్మెల్యే - mylavaram mla taja updates
కృష్ణాజిల్లా ఐతవరం గ్రామంలో పునఃనిర్మిస్తున్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని మైలవరం ఎమ్మెల్యే పరిశీలించారు. దేవాలయానికి దర్వాజ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
mla vasantha krishna prasad joined a programm in ithavarm temple darjava pratishta