ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైలవరం మార్కెట్ యార్డులో నూతన పనులకు శ్రీకారం - govt programmes news in mylavaram

కృష్ణా జిల్లా మైలవరం మార్కెట్ యార్డులో 55లక్షల వ్యయంతో నిర్మించే ప్రయోగశాలకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భూమిపూజ చేశారు.

mla vasantha kirshna prasad starrted a bulding construction works in mylavaram market yard
mla vasantha kirshna prasad starrted a bulding construction works in mylavaram market yard

By

Published : Jun 5, 2020, 3:21 PM IST

కృష్ణా జిల్లా మైలవరం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్మించనున్న సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భూమి పూజ చేశారు. రైతు అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న ఈ కార్యక్రమాలతో రానున్న రోజుల్లో అన్నదాతలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పామర్తి శ్రీనివాసరావు, వ్యవసాయాధికారులు, వైకాపా నాయకులు, రైతులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details