కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరులో రూ.76 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య క్లినిక్ భవనాలకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శంకుస్థాపన చేశారు. అనంతరం జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామసమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.
గ్రామ సచివాలయానికి ఎమ్మెల్యే వంశీ శంకుస్థాపన - బాపులపాడు అభివృద్ధి కార్యక్రమంపై వార్తలు
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరులో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య క్లినిక్ భవనాలకు శంకుస్థాపన చేశారు.

గ్రామ సచివాలయానికి ఎమ్మెల్యే వంశీ శంకుస్థాపన