ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం బీసీల పక్షపాతి అందుకే రాజ్యసభలో 2 సీట్లు' - వైకాపా ఎమ్మెల్యే పార్ధ సారధి వార్తలు

ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబుకు మతిపోతుందని పెనమలూరు ఎమ్మెల్యే కె.పార్ధ సారధి ఆరోపించారు. ప్రజల్ని రెచ్చగొట్టి చంద్రబాబు లబ్దిపొందాలని చూస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ బీసీల పక్షపాతి కాబట్టే 4 రాజ్యసభ స్థానాల్లో 2 బీసీలకు ఇచ్చారన్నారు. సీఎం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు చూసి తెదేపా నేతలు వైకాపాలో చేరుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

mla
ycp

By

Published : Mar 10, 2020, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details