రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అధిగమించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వివరించారు. కృష్ణాజిల్లా పెనమలూరు మార్కెట్ యార్డులో... రైస్ మిల్లర్లు, రైతులు, అధికారులతో ఆయన మాట్లాడారు. ధరల స్థిరీకరణ, పంటకు గిట్టుబాటు ధరపై చర్చించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
'రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం' - కృష్ణ జిల్లా రైతుల సమస్యలు అధిగమించడానికి కృషి చేస్తాం..ఎమ్మెల్యే పార్ధసారది
కృష్ణా జిల్లా పెనమలూరు మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి నియోజకవర్గస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. రైస్ మిల్లర్లు, రైతులు, అధికారులతో ధరల స్థిరీకరణ, గిట్టుబాటు ధరలపై చర్చించారు.
!['రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం' mla pardasaradi meeting with rice millors,](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5306790-423-5306790-1575791418635.jpg)
రైతుల సమస్యలు అధిగమించడానికి కృషి చేస్తాం..