ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటన - విజయవాడలో వరదలపై వార్తలు

విజయవాడ గుణదల ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశిలించారు. బుడమేరు ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

MLA Malladi Vishnu inspecting the flood prone area at gunadhala
గుణదల ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

By

Published : Oct 14, 2020, 9:17 PM IST

విజయవాడ గుణదల బుడమేరు ముంపు ప్రాంతాల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటించారు. ముంపునకు గురైన 150 ఎకరాల వరి పంటను పరిశీలించారు. పంట నష్టం అంచానా వేరి.. వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు. రైతులకు పరిహారం అందేలా చూడాలన్నారు. బుడమేరు కాల్వకట్టపై నివసించే వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details