విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో ఇటీవల మంటలు చెలరేగిన విషయం తెలిసిందే!. ఈ ఘటనపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి యార్డ్‌ను పరిశీలించారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలుసుకోవాలని... ఎవరైనా ఆకతాయిలు ఇలా చేశారా అనే కోణంలో పరిశీలించాలని అధికారులను కోరారు. చెత్తను పూర్తిస్థాయిలో తొలగించటానికి చర్యలు తీసుకుంటామని మల్లాది విష్ణు తెలిపారు.
సింగ్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన మల్లాది విష్ణు - updates of sing nagar dumping yard
విజయవాడలో సింగ్‌నగర్ డంపింగ్‌యార్డ్‌ను ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు. త్వరితగతిన అక్కడి చెత్తను తొలగించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
సింగ్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన మల్లాది విష్ణు