పామర్రు జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద సమస్య చెప్పడానికి వెళితే పోలీసులు తనను దూషించారని ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో ఎమ్మెల్యే ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే అని తెలియక పొరపాటున జరిగిందని ఆందోళన విరమించమని ఎమ్మెల్యేను జాయింట్ కలెక్టర్ మాధవీలత కోరారు.
సమస్య చెప్పడానికి వెళ్లిన ఎమ్మెల్యే.. మీరెవరో తెలియదన్న పోలీసులు! - కృష్ణా జిల్లా పామర్రు పోలింగ్ బూత్ దగ్గర వివాదం న్యూస్
కృష్ణా జిల్లా పామర్రు జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. సమస్య చెప్పడానికి వెళితే.. పోలీసులు వ్యవహారం సరిగా లేదని ఎమ్మెల్యే ఆందోళన చేపట్టారు.
సమస్య చెప్పడానికి వెళ్లిన ఎమ్మెల్యే.. మీరెవరో తెలియదన్న పోలీసులు!