కృష్ణాజిల్లా చందర్లపాడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కట్టా లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు పరామర్శించారు. రైతు ఆత్మహత్య బాధాకరమన్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ - chandarlapadu latest news
కృష్ణా జిల్లా చందర్లపాడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని ఎమ్మెల్యే జగన్మోహన్రావు పరామర్శించారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.7 లక్షల చెక్కును అందించారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
రైతు కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం కింద 7 లక్షల చెక్కును అందజేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పంట ఉత్పత్తులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడి బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు.
ఇదీ చదవండి:ట్రాక్టర్ బోల్తా...వ్యక్తి మృతి