కృష్ణాజిల్లా చల్లపల్లిలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కోవిడ్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఉదయం నుంచి ప్రతి షాపు వద్దకు వెళ్లి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని.. శానిటైజర్లు వాడాలని సూచించారు. షాపు యజమానులకు, సిబ్బందికి.. ప్రజలకు పోలీసులు, పంచాయతీ అధికారులు కూడా అవగాహన కల్పించారు.
ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే - Among the shoppers is an MLA who has raised awareness on Corona
ప్రజలు కరోనా వైరస్ బారిన పడకూడదని చల్లపల్లిలో ఉన్న ప్రతి దుకాణం వద్దకు వెళ్లి మాస్క్, శానిటైజర్లు వాడాలని అవనిగడ్డ ఎమ్మెల్యే సూచించారు.
దుకాణదారులలో కరోనా పై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే