తెలుగుదేశం ఏర్పాటుచేసిన వైకాపా ప్రభుత్వ బాధితుల సంక్షేమ నిధికి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ లక్షరూపాయల విరాళం ఇచ్చారు.ఈమేరకు అధినేత చంద్రబాబుకు ఆయన నివాసంలో చెక్‌ను స్వయంగా అందజేశారు.కార్యకర్తలను ఆదుకునేందుకు,గద్దె రామ్మోహన్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని చంద్రబాబు ప్రశంసించారు.అందరూ ఈ తరహాలోనే ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
వైకాపా బాధితుల సంక్షేమ నిధికి గద్దె లక్ష రూ.విరాళం - for the ycp Government Victims Welfare Fund
వైకాపా ప్రభుత్వ బాధితుల సంక్షేమ నిధికి ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ లక్షరూపాయల విరాళాన్ని చంద్రబాబుకు అందించారు.

tdp leaders initiative for activists is commendable
Last Updated : Sep 21, 2019, 10:52 AM IST