ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న అచ్చెన్న - మోపిదేవి దేవాలయంలో అచ్చెన్నాయుడు

మాజీ మంత్రి , టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన అచ్చెన్నాయుడు కుటుంబసమేతంగా మోపిదేవి శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు.

mla
mla

By

Published : Sep 3, 2020, 3:40 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నాగపుట్టలో పాలుపోసి గర్భాలయంలో స్వామివారికి విశేష పూజలు జరిపి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటం ప్రసాదాలను అచ్చెన్న కుటుంబానికి అందించారు.

ABOUT THE AUTHOR

...view details