Baby Missing: ప్రభుత్వాస్పత్రిలో ఐదురోజుల శిశువు మాయం.. సీసీటీవీలో దృశ్యాలు - ప్రభుత్వ ప్రసూతి కేంద్రంలో ఐదురోజుల ఆడ శిశువు మిస్సింగ్
ప్రభుత్వ ప్రసూతి కేంద్రంలో ఐదురోజుల ఆడ శిశువు మిస్సింగ్
19:41 September 25
VJA_Baby missing_Breaking
కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆడ శిశువు కనిపించకుండా పోయింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఎవరో ఎత్తుకెళ్లిపోయి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా శిశువును ఎత్తుకెళ్లిపోతున్న దృశ్యాలు సీసీటీవీలో కనిపించాయి.
ఇదీ చదవండి:ఆస్పత్రిలో చేర్చుకోని వైద్యులు.. సీహెచ్‌సీ బాత్‌రూమ్‌లో గర్భిణీ ప్రసవం
Last Updated : Sep 25, 2021, 9:55 PM IST