ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైనర్ బాలిక​ ఆత్మహత్య.. ఆకతాయిల వేధింపులే కారణమా! - minor girl sucide at krishna district mailavaram village

కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని గణపవరం గ్రామంలో వేముల నందిని(15) అనే బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రభుత్వ హైస్కూల్​లో పదో తరగతి చదువుతున్న బాలిక మృతికి ఆకతాయిల వేధింపులే కారణమని నందిని తల్లి ఆరోపిస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు

minor girl sucide at krishna district
కృష్ణా జిల్లా బాలిక ఆత్మహత్య

By

Published : Feb 1, 2020, 9:24 PM IST

కృష్ణా జిల్లాలో బాలిక ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details