ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాస్టర్లు, విలేకరులకు స్వచ్ఛంద సంస్థ సాయం - pastors news

కృష్ణా జిల్లా మోపిదేవిలో 100 మంది పాస్టర్లు, విలేకరులకు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సరకులు పంపిణీ చేశారు.

krishna distrct
పాస్టర్లకు, జర్నలిస్టులకు స్వచ్చంద సంస్థ సాయం...

By

Published : May 11, 2020, 2:52 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవిలో ఇండియన్ విలేజ్ మినిస్ట్రీస్ సంస్థ నిర్వాహకుడు సురేష్.. 100 మంది పాస్టర్లలకు, విలేకరులకు ఆర్దిక సహయం అందించారు.

అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చేతుల మీదుగా... నిత్యావసర సరకులు, బియ్యం, శానిటైజర్లు పంపిణీ చేశారు. మార్కెట్ యార్డు చైర్మన్ కడవకొల్లు నరసింహారావు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details