ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'6, 7 తరగతుల ప్రారంభానికి ఇబ్బంది లేదు' - పాఠశాలల ప్రారంభంపై ఆదిమూలుపు సురేశ్ ప్రకటన

14వ తేదీ నుంచి 6, 7 తరగతుల ప్రారంభానికి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని అన్నారు.

ministes adhimulapu suresh on 6,7 th school opening
ministes adhimulapu suresh on 6,7 th school opening

By

Published : Dec 12, 2020, 2:27 PM IST

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నందున హాజరు శాతం గణనీయంగా పెరుగుతోందని వెల్లడించారు.

ఈ నెల 14వ తేదీ నుంచి 6, 7 తరగతుల ప్రారంభానికి ఎలాంటి ఇబ్బంది లేనే లేదని మంత్రి స్పష్టంచేశారు. పాఠశాలల్లో కొవిడ్ నియంత్ర చర్యలు విస్తృతంగా పాటిస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details