ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా అడ్వైజరీ కమిటీ సభ్యుడు దుట్టాని కలిసిన మంత్రి సీదిరి - హనుమాన్ జంక్షన్​లో మంత్రి సీదిరి అప్పలరాజు

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్​లో వైకాపా రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు దుట్టా రామచంద్రరావును మంత్రి సీదిరి అప్పలరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని దుట్టా శాలువాతో సత్కరించారు.

minister sidiri appalaraju in ycp leader dutta ramachandrarao house
వైకాపా అడ్వైజరీ కమిటీ సభ్యుడు దుట్టా రామచంద్రరావును కలిసిన మంత్రి సీదిరి

By

Published : Aug 21, 2020, 2:09 PM IST

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్​లో వైకాపా రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు దుట్టా రామచంద్రరావును మంత్రి సీదిరి అప్పలరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి దుట్టా, పార్టీ వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ గోసుల శివభరత్​రెడ్డి సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి.. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి సీదిరి అప్పలరాజును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details