ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి పేర్ని నాని మాతృమూర్తి అంత్యక్రియలు పూర్తి - machilipatnam latest news

రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని మాతృమూర్తి అంతిమ యాత్రలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Minister perni venkataramaiah mother funera
మంత్రి పేర్ని వెంకట రామయ్య తల్లి అంతిమయాత్ర

By

Published : Nov 20, 2020, 10:18 AM IST

రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట రామయ్య మాతృమూర్తి నాగేశ్వరమ్మ అంత్యక్రియలు కృష్ణాజిల్లా మచిలీపట్టణంలో జరిగాయి. అంతకు ముందు చేపట్టిన అంతిమయాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలు, నాని అభిమానులు పాల్గొన్నారు. ఉదయం మంత్రి నివాసం నుంచి బైపాస్​ రోడ్డులోని హిందూ శ్మశానవాటి వరకు యాత్ర సాగింది. మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు, శాసనసభ్యుడు వసంతకృష్ణప్రసాద్‌, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, వసంత నాగేశ్వరరావు సహా పలువురు ప్రజాప్రతినిధులు మంత్రిని పరామర్శించారు.

ABOUT THE AUTHOR

...view details