ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని పర్యటన - మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని పర్యటన

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని పర్యటించారు. అనంతరం స్థానికులకు విద్యుత్ మీటర్లను పంపిణీ చేశారు.

minister perni nani visits to machilipatnam
స్థానికులతో చర్చిస్తున్న మంత్రి

By

Published : Nov 28, 2019, 1:06 PM IST

మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని పర్యటన

కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం క్యాంబెల్ పేట, ఎస్టీ కాలనీలో మంత్రి పేర్ని నాని పర్యటించారు. కాలనీలో తిరుగుతూ...స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని... సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలనీలోని ఇళ్లకు... విద్యుత్ మీటర్లు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details