కృష్ణా జిల్లా మచిలీపట్నం రెడ్ జోన్ల పరిధి పరిసరాలను మంత్రి పేర్ని నాని పరిశీలించారు మున్సిపల్ డ్రైన్ల వద్ద రసాయనాలను పిచికారీ చేయటం లేదని స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా.. మున్సిపల్ అధికారులపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచి ప్రజలకు రక్షణ కల్పించాలని సూచించారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
స్థానికుల ఫిర్యాదు... అధికారులపై మంత్రి ఆగ్రహం - latest updates of corona cases in ap
పారిశుద్ధ్యం పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మంత్రి పేర్ని నాని అధికారులను హెచ్చరించారు. మచిలీపట్నం రెడ్ జోన్ల పరిధిలో రసాయనాల పిచికారీ విషయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
minister perni nani visit in machilipatnam red zone areas
TAGGED:
ఏపీలో కరోనా కేసుల వార్తలు