ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్​ వాహనాల షోరూం ప్రారంభించిన మంత్రి పేర్నినాని - electric bike show rooms in ap latest news

విజయవాడ ఆటోనగర్‌లో విద్యుత్​ వాహనాల షోరూమ్​ను‌ మంత్రి పేర్ని నాని లాంఛనంగా ప్రారంభించారు. పర్యావరణహితమైన వాహనాలు వినియోగించాల్సిన అవసరముందని ఆయన అన్నారు.

minister perni nani started electric vehicle show room at auto nagar

By

Published : Mar 16, 2021, 5:37 PM IST

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మున్ముందు ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన వాహనాలను వినియోగించాల్సిన అవసరముందని మంత్రి పేర్ని నాని అన్నారు. విజయవాడ ఆటోనగర్‌లో విద్యుత్​ వాహనాల షోరూమ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటికే సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని అలవాటు చేసుకుంటున్న ప్రజలు.. తమ దైనందిక అవసరాల్లో భాగమైన వాహనాల్లోనూ మార్పులు చేసుకోకతప్పదని మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details