బ్యాటరీ బైక్పై మంత్రి చక్కర్లు - బ్యాటరీ బైక్ పై మంత్రి పేర్ని నాని రైడ్ న్యూస్
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రవాణా శాఖ మంత్రి పేర్ని నాని బ్యాటరీ బండిపై పర్యటించారు. బ్యాటరీతో నడిచే బండిని పరిశీలించిన ఆయన... దానిపైనే పట్టణంలోని కాలనీల్లో తిరిగారు. పలు ప్రాంతాల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
బ్యాటరీ బైక్పై మంత్రి చక్కర్లు
TAGGED:
perni nani news