కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కరోనా నియంత్రణపై మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించిన సమావేశానికి రెవెన్యూ, మున్సిపల్, మెడికల్, పోలీస్ అధికారులు హాజరయ్యారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మచిలీపట్నంలో ఆగస్టు 3 నుంచి 9 వతేదీ వరకు మరోసారి లాక్డౌన్ను అమలు చేయనున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ అమలు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
మచిలీపట్నంలో ఆగస్టు 3 నుంచి లాక్డౌన్: మంత్రి పేర్ని నాని - మంత్రి పేర్నినాని
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మచిలీపట్నంలో ఆగస్టు 3 నుంచి 9వ తేదీ వరకు లాక్డౌన్ అమలు చేయనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.
machilipatnam