ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాక్టర్​ నడిపిన మంత్రి పేర్ని నాని - lock down vijayawada latest updats

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని స్వయంగా ట్రాక్టరు నడిపి సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. మచిలీపట్నం మండలం పరిధిలోని 34 గ్రామాల్లో ఈ మందు పిచికారీ చేసేందుకు ఏర్పాటు చేసిన ట్రాక్టరును మంత్రి నడిపారు.

minister perni nani drive a tractor to spray the chemical water
minister perni nani drive a tractor to spray the chemical water

By

Published : Apr 3, 2020, 12:09 PM IST

ట్రాక్టర్​ నడిపిన మంత్రి పేర్నినాని

కరోనా నియంత్రణకు హైపోక్లోరైడ్​ ద్రావణాన్ని మంత్రి పేర్నినాని స్వయంగా ట్రాక్టర్​ నడిపి పిచికారి చేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండల పరిధీలో 34 గ్రామాల్లో ఈ మందు పిచికారి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు- ప్రభుత్వ సూచనలు పాటించడం ద్వారా కరోనా వ్యాప్తిని నివారించొచ్చని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details