ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ - minister peddireddy ramachandrareddy get corona positive

సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా తన ప్రభావాన్ని చూపిస్తోంది. తాజాగా రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రికి వైరస్ సోకింది.

minister peddireddy ramachandrareddy get corona positive
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్

By

Published : Sep 1, 2020, 3:38 PM IST

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్థరణ అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details