కృష్ణాజిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని రాష్ట్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి నాగ పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించుకున్న మంత్రి మోపిదేవి - sri Subramanyeswara Swamy temple at krishna district
కృష్ణా జిల్లాలోని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని రాష్ట్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు దర్శించుకున్నారు.
minister mopidevi