ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గణపతి ఆలయంలో మంత్రి కొడాలి అనుచరుల పూజలు - మంత్రిగా ఏడాది పూర్తిచేసుకున్న కొడాలి నాని

రాష్ట్ర మంత్రిగా కొడాలి నాని బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. కృష్ణా జిల్లా గుడివాడలో వైకాపా కార్యకర్తలు పూజలు చేశారు.

minister kodali nani fans special worships in gudivada krishna district
గణపతి ఆలయంలో కొడాలి నాని అభిమానుల పూజలు

By

Published : Jun 8, 2020, 3:17 PM IST

రాష్ట్ర మంత్రిగా కొడాలి నాని బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా.. కృష్ణా జిల్లా గుడివాడలో వైకాపా కార్యకర్తలు, మంత్రి అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో 365 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఏడాదిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. వచ్చే నాలుగేళ్లు మంత్రిగా మరెన్నో మంచి పనులు చేసేలా చూడాలని కోరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details