ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Kodali Nani: జగన్ అలా చెప్పారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: మంత్రి కొడాలి - మంత్రి కొడాలి నాని లెటేస్ట్ న్యూస్

Minister Kodali Nani On Three Capitals: రాజధానికి 30 వేల ఎకరాల ప్రైవేటు భూమి తీసుకోవాలని ప్రతిపక్షంలో ఉండగా జగన్‌ చెప్పారని నిరూపిస్తే..రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి కొడాలి నాని సవాల్‌ విసిరారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే 3 రాజధానులు ఏర్పాటు చేసి తీరాల్సిందేనని స్పష్టంచేశారు.

జగన్ అలా చెప్పారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
జగన్ అలా చెప్పారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

By

Published : Dec 21, 2021, 9:18 PM IST

జగన్ అలా చెప్పారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

Minister Kodali Nani Comments On Three Capitals: రాజధానికి 30 వేల ఎకరాల ప్రైవేటు భూమి తీసుకోవాలని ప్రతిపక్షంలో ఉండగా జగన్‌ చెప్పారని నిరూపిస్తే..రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి కొడాలి నాని సవాల్‌ విసిరారు. కృష్ణా జిల్లా గుడివాడలో జగనన్న సంపూర్ణ గృహ పథకాన్ని ప్రారంభించిన ఆయన.. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే 3 రాజధానులు ఏర్పాటు చేసి తీరాల్సిందేనని స్పష్టంచేశారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. అమరావతి పేరుతో తెదేపా నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మెద్దని మంత్రి కొడాలి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details