ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవినేని ఉమకు రాత్రి నుంచి పదిసార్లు ఫోన్ చేశా: కొడాలి నాని - దేవినేని ఉమ అరెస్టు వార్తలు

మంత్రి కొడాలి నాని, దేవినేని ఉమ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఉమపై కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు.

దేవినేని ఉమకు రాత్రి నుంచి పదిసార్లు ఫోన్ చేశా: కొడాలి నాని
దేవినేని ఉమకు రాత్రి నుంచి పదిసార్లు ఫోన్ చేశా: కొడాలి నాని

By

Published : Jan 19, 2021, 1:18 PM IST

దేవినేని ఉమకు రాత్రి నుంచి పదిసార్లు ఫోన్ చేశా: కొడాలి నాని

దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని మరోసారి విమర్శలు చేశారు. పోలీసులు ఒప్పుకోరని తెలిసే దీక్షా నాటకమాడారని ఆరోపించారు. దేవినేని ఉమాకు ధైర్యం ఉంటే బహిరంగ చర్చరకు రావాలని సవాల్ విసిరారు. మీడియా సమక్షంలోనే ఇరువురి మేనిఫెస్టో గురించి చర్చిద్దామన్నారు. అనవసరమైన మాటలు చెప్పడమే ఉమ పని అని పేర్కొన్నారు. రాత్రి నుంచి దేవినేని ఉమకు 10 సార్లు ఫోన్ చేసినా.. స్పందించ లేదని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details