ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అర్హులైన ప్రతీ కుటుంబానికి లబ్ధి చేకూరుస్తాం' - kodali nani comments on chandrababu

అర్హులైన ప్రతీఒక్కరికీ లబ్ధి చేకూరుస్తామని... రేషన్​కార్డుల్లో మార్పులు తెస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు.

మంత్రి కొడాలి నాని

By

Published : Nov 15, 2019, 7:55 PM IST

మంత్రి కొడాలి నాని

రాష్ట్రంలో అర్హులైన ప్రతీ కుటుంబానికి లబ్ధి చేకూరుస్తామని... రేషన్​కార్డుల్లో మార్పులు తెస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పంపించిన సూచనలు ఉన్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం పథకాలు పొందడానికి ఈ కార్డులు ఉపయోగపడతాయన్నారు. ఆదాయం ఎక్కువ ఉన్నవారికీ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్​మెంట్, పెన్షన్ కార్డులు అందజేస్తామని వివరించారు. బీపీఎల్ కార్డులపై ప్రజలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొడాలి నాని భరోసాఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details