ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడివాడలో మంత్రి కొడాలి నాని, కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్

కృష్ణా జిల్లా గుడివాడలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఆయన కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని మంత్రి పిలుపునిచ్చారు.

minister kodali nani
మంత్రి కొడాలి నాని

By

Published : Apr 23, 2021, 5:41 PM IST

మంత్రి కొడాలి నాని, ఆయన కుటుంబ సభ్యులు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ రాజేంద్రనగర్​లోని మీసేవ కేంద్రంలో కొవిడ్ మొదటి డోసు వేయించుకున్నారు. అందరు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని మంత్రి పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details