ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంఎస్​పీ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు - జగ్గయ్యపేటలో ఎంఎస్​సీ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో మంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పేర్ని నానిలు పర్యటించారు. 90లక్షల వ్యయంతో  నిర్మించిన ఎంఎస్‌పీ భవనాన్ని  మంత్రులు ప్రారంభించారు.

ఎంఎస్​సీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి అనిల్... పేర్నినాని

By

Published : Oct 6, 2019, 11:43 PM IST

ఎంఎస్​సీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి అనిల్... పేర్నినాని

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు మంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పేర్ని నానిలు వచ్చారు. జగ్గయ్యపేటలో 90లక్షల వ్యయంతో నిర్మించిన ఎంఎస్‌పీ భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను,ఎమ్మెల్యే జోగి రమేష్‌లు పాల్గొన్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు జగ్గయ్యపేట నుంచి పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details