ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలినడకన ప్రయాణం... గమ్యం చేరడమే లక్ష్యం - కృష్ణా జిల్లా నేటి వార్తలు

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా వారి స్వరాష్ట్రాలకు వెళ్లడానికి కాలినడకను ఆశ్రయిస్తున్నారు.

migrant labors problems in gannavaram krishna district
గన్నవరం చేరుకున్న వలస కూలీలు

By

Published : May 8, 2020, 8:06 PM IST

కృష్ణా జిల్లా ఉప్పులూరులో లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు కాలి నడకన వారి స్వరాష్ట్రమైన బిహార్​కు బయలుదేరారు. గన్నవరం చేరుకున్న వీరికి స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఆహారం అందించాడు. అనంతరం వలస కార్మికులను గన్నవరం తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details