కృష్ణా జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం చెక్‌పోస్ట్ వద్ద ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరుగురు యువకులను పోలీసులు అడ్డుకున్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వీరు.. అమరావతి నుంచి తమ సొంత రాష్ట్రానికి కాలినడకన బయలు దేరారు. వారిని స్వస్థలాలకు పంపేందుకు అధికారులు చర్యలు చేపడతున్నారు.
కృష్ణారావుపాలెంలో వలస కూలీల అడ్డగింత
లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రవాణా సౌకర్యం స్తంభించిన పరిస్థితుల్లో.. కాలినడకనే ప్రయాణం చేస్తున్నారు. అమరావతి నుంచి ఉత్తరప్రదేశ్‌కు కాలినడకన వెళ్తున్న వలస కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు.
కృష్ణారావుపాలెంలో వలస కూలీల అడ్డగింత