శివరాత్రి స్నానంలో అపశ్రుతి - shivarathri
కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్పడంలో శివాలయం కోనేరులోకి దిగి వ్యక్తి మృతి చెందాడు. మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు చేయడానికి సత్యనారాయణ కోనేరులోకి దిగారు.
శవం కోసం గాలిస్తున్న యువకులు
కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్పడంలో శివాలయం కోనేరులోకి దిగి వ్యక్తి మృతి చెందాడు. మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు చేయడానికి సత్యనారాయణ కోనేరులోకి దిగారు. మైలవరం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందినవాడని స్థానికులు తెలిపారు. మృతదేహం కోసం యువకులు గాలిస్తున్నారు.