కృష్ణా జిల్లా గుడివాడలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. మురళి పర్యవేక్షించారు. మూడు బెంచ్‌ల ద్వారా పలు సివిల్, క్రిమినల్, సాధారణ, ఆర్థిక కేసుల సమస్యలను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజీ మార్గమే రాజ మార్గమని, ఆ దిశగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
గుడివాడలో మెగా లోక్ అదాలత్.. ఆన్లైన్ ప్రోగ్రాం - gudiavada latest news
రాజీ మార్గమే రాజ మార్గమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.మురళి అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆన్లైన్ విధానంలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు.
![గుడివాడలో మెగా లోక్ అదాలత్.. ఆన్లైన్ ప్రోగ్రాం గుడివాడలో మెగా లోక్ అదాలత్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13034978-462-13034978-1631360542202.jpg)
గుడివాడలో మెగా లోక్ అదాలత్