ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్యమత ప్రచార బాధ్యులను గుర్తించాలి - vijayawada bjp office

హిందూ దేవాలయాలలో అన్యమత ప్రచారం విజయవాడ భాజపా ధార్మిక విభాగ అధ్యక్షుడు తూములూరి శ్రీ కృష్ణ చైతన్య ఆందోళన వ్యక్తం చేశారు. కారకులను గుర్తించి వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

meeting-at-vijayawada-to-oppose-pagan-propaganda-in-hindu-temples-in-krishna-district

By

Published : Aug 23, 2019, 7:27 PM IST

హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారం చెయ్యోద్దు

తిరుమలలో అన్యమత ప్రచారంపై విజయవాడ భాజపా విభాగం ఆందోళన వ్యక్తం చేసింది.పార్టీ కార్యాలయంలో ధార్మిక విభాగ అధ్యక్షుడు తూములూరి శ్రీ కృష్ణ చైతన్య అన్యమత ప్రచారంపై సమావేశం నిర్వహించారు.అన్యమత ప్రచారాలు హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూఆవేదన వ్యక్తం చేశారు.తిరుమల తిరుపతి ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల వెనుక అన్యమత ప్రచారాలపై నిజ నిర్దారణ కమిటీ వేసి,దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details