ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో మీసేవా ఆపరేటర్ల ధర్నా - మీసేవా ఆపరేటర్ల ధర్నా వార్తలు

కృష్ణా జిల్లా విజయవాడలో మీసేవా ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు. మీ సేవా కేంద్రాలను గ్రామ సచివాలయంలో భాగం చేసి... కనీస ఆదాయం కల్పించాలని డిమాండ్ చేశారు.

mee seva operators dharna at vijayawada
విజయవాడలో మీసేవా ఆపరేటర్ల ధర్నా

By

Published : Dec 27, 2019, 7:19 PM IST

విజయవాడలో మీసేవా ఆపరేటర్ల ధర్నా

కృష్ణా జిల్లా విజయవాడలోని ధర్నాచౌక్​లో మీ సేవా ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మీ సేవా ఆపరేటర్లకు గ్రామ సచివాలయంలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 11 వేల మంది మీసేవా నిర్వాహకులు ఉన్నారని... జనసేన నేత పోతిన మహేష్ తెలిపారు. మీ సేవా నిర్వాహకులను గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే మీసేవా నిర్వాహకుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details