మచిలీపట్నం డివిజన్ తూనికలు కొలతల శాఖ అధికారులు కృష్ణా జిల్లా చల్లపల్లిలోని రైతు బజార్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు కొనసాగిస్తున్న 4 షాపులపై కేసు నమోదు చేసి 9 వేల జరిమానా విధించారు.
చల్లపల్లి రైతుబజార్లో అధికారుల తనిఖీలు
కృష్ణా జిల్లా చల్లపల్లి సెంటర్ రైతుబజార్లోని పలు షాపుల్లో తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తున్న వారిపై కేసు నమోదు చేశారు.
చల్లపల్లి రైతుబజార్లో తూనిఖలు కొలతల శాఖ అధికారుల తనిఖీలు
TAGGED:
covid cases in krishna dst