ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గన్నవరంలో గణతంత్ర దినోత్సవం రోజున మాంసం విక్రయం - కృష్ణాజిల్లా తాజా వార్తలు

కృష్ణా జిల్లా గన్నవరంలో గణతంత్ర దినోత్సవం రోజున మాంసం విక్రయాలు జరిగాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరిని అవకాశంగా తీసుకుని.. వ్యాపారులు నిబంధనలను బేఖాతరు చేస్తూ విక్రయాలు చేశారు.

Meat sales
గన్నవరంలో గణతంత్ర దినోత్సవం రోజున మాంసం విక్రయాలు

By

Published : Jan 27, 2021, 9:32 AM IST

గన్నవరంలో గణతంత్ర దినోత్సవం రోజు.. మాంసం విక్రయాలు జరిగాయి. నిత్యం అధికారులు తిరుగుతూ ఉండే జాతీయ రహదారి పక్కనే వ్యాపారులు.. మాంసం అమ్మకాలు చేశారు. గణతంత్ర దినోత్సవం నాటికి.. ఒకరోజు ముందు పంచాయతీ అధికారులు ఎటువంటి మాంసం, మద్యం విక్రయాలు జరపవద్దని చాటింపు వేయాల్సి ఉన్నప్పటికి.. ఎటువంటి చర్యలు చేపట్టలేదు. నిర్లక్ష్యంగా వ్యాపారస్తులు అమ్మకాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details