ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాస్కులు, శానిటైజర్స్​ పంపిణీ చేసిన ఎమ్మెల్యే - శ్రీవల్లీ, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం మోపిదేవి వార్తలు

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీవల్లీ, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో... ఎమ్మెల్యే రమేష్​బాబు మాస్కులు, శానిటైజర్స్​ పంపిణీ చేశారు. స్వీయ నియంత్రణతోనే కరోనాను ఎదుర్కొగలమని పేర్కొన్నారు.

mask and sanitizers distribution in mopidevi temple
మాస్కులు, శానిటైజర్స్​ పంపిణీ చేసిన రమేష్​ బాబు

By

Published : Apr 30, 2020, 7:39 PM IST

ప్రజలు స్వీయ నియంత్రణతో భౌతిక దూరం పాటించినప్పుడే కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోగలమని ఎమ్మెల్యే రమేష్​ బాబు అన్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా... వాలంటీర్లకు, పారిశుధ్య సిబ్బందికి, ఆరోగ్య శాఖ సిబ్బందికి, రైతులకు, విలేఖరులకు, పోలీస్, రెవెన్యూ శాఖ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్స్​ పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details