ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న వివాహిత - la=test krishna dist news

విజయవాడ సింగ్ నగర్ కొత్తరాజరాజేశ్వరి పేటలో కుటుంబ కలహాలతో వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతురాలి పేరు ప్రభావతి. అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

vijayawada
కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న వివాహిత

By

Published : Jun 9, 2020, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details