తెలంగాణలోని ములుగు జిల్లాలో తుపాకీ తూటాల డంప్ దొరకడం అలజడి సృష్టిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ములుగు మండలంలోని మాన్సింగ్ తండా పరిసర ప్రాంతాల్లో ఏఎస్పీ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఎస్సై హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానిత ప్రదేశంలో మీటర్‌కు పైగా తోతులో ఓ స్టీల్ బకెట్ లభ్యమైంది.
అందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..